-
-
కథ 2009
Katha 2009
Author: Katha Sahiti
Publisher: Katha Sahiti
Language: Telugu
Description
వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ల సంపాదకత్వంలో 2009వ
సంవత్సరంలో వచ్చిన కథల్లోని 13 కథల సంకలనం ఈ కథ 2009. ఇవి
కథాసాహితి వారి ప్రచురణ. ఇందులోని కథలు, వాటి రచయితల వివరాలు
1. రంకె ---నారాయణస్వామి
2. ఈస్థటిక్ స్పేస్ ---దగ్గుమాటి పద్మాకర్
3. శిలకోల --- మల్లిపురం జగదీశ్
4. అమల సబేషిణి ఆల్ఫోన్స్ కొడైక్కాణల్ - భాణుకిరణ్
5. సుడిగాలి --- సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
6. మనమెప్పుడో... --- అట్టాడ అప్పల్నాయుడు
7. జాగరణ --- అజయ్‌ప్రసాద్
8. పరివర్తన --- ఆరి సీతారామయ్య
9. అగిసాగిన అడుగులు --- నల్లూరి రుక్మిణి
10. ఇగ వీడు తొవ్వకు రాడు --- పెద్దింటి అశోక్‌కుమార్
11. అతను --- సాయి బ్రహ్మానందం గొర్తి
12. దొమ్మరిసాని --- వంశీ
13. నాగరికథ --- అనిల్ ఎస్. రాయల్
Preview download free pdf of this Telugu book is available at Katha 2009
Login to add a comment
Subscribe to latest comments

Offers available on this Book