-
-
కథ 2008
Katha 2008
Author: Katha Sahiti
Publisher: Katha Sahiti
Pages: 185Language: Telugu
Description
వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ల సంపాదకత్వంలో 2008వ
సంవత్సరంలో వచ్చిన కథల్లోని 14 కథల సంకలనం ఈ కథ 2008. ఇవి
కథాసాహితి వారి ప్రచురణ. ఇందులోని కథలు, వాటి రచయితల వివరాలు
1. గాంధీగిరి --- తోలేటి జగన్మోహన రావు
2. ఉరు గోదారి --- అద్దేపల్లి ప్రభు
3. అసందిగ్ధ కర్తవ్యం --- ఆడేవు లక్ష్మీపతి
4. నమ్మకం --- మధురాంతకం నరేంద్ర
5. కొలిమి --- కొలకలూరి ఇనాక్
6. మాయ --- గంటేడ గౌరునాయుడు
7. రూపాయ చొక్కా --- ఎస్. శ్రీదేవి
8. రామల్లి --- గూళూరు బాలక్రిష్ణ మూర్తి
9. పందెపు తోట --- అట్టాడ అప్పల్నాయుడు
10. సిగ లోగిలి --- సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి
11. UFO ---బి. అజయ్ప్రసాద్
12. క్రానికల్స్ ఆఫ్ లవ్ --- డాక్టర్. వి. చంద్రశేఖర రావు
13. అగ్రహారం --- వివినమూర్తి
14. తప్పిపోయిన కుమార్తె --- వినోదిని
Preview download free pdf of this Telugu book is available at Katha 2008
Login to add a comment
Subscribe to latest comments

Offers available on this Book