-
-
కథ 2005
Katha 2005
Author: Katha Sahiti
Publisher: Katha Sahiti
Pages: 208Language: Telugu
Description
2005వ సంవత్సరానికి వచ్చిన కథల్లోనుంచి 13 కథలను ఎంపిక చేసి కథాసాహితీ వారు ప్రచురించిన సంకలనం ఇది. ఇందులోని కథలు, వాటి రచయితల వివరాలు
1. కడలూరు వెళ్ళాలి ఒక నీలిమ కోసం --- జాన్సన్ చోరగుడి
2. కొమ్మిపూలు --- సుంకోజి దేవేంద్రాచారి
3. బైపాస్ రైడర్స్ --- బాషా. జి
4. పరమవీరచక్ర --- సువర్ణముఖి
5. బతికి చెడిన దేశం --- అట్టాడ అప్పల్నాయుడు
6. కింద నేల ఉంది --- మహమ్మద్ ఖదీర్‌బాబు
7. రాతి తయారి --- కె.ఎ. మునిసురేష్ పిళ్ళె
8. నెమలినార --- బి. మురళీధర్
9. బృంద --- కాశీభట్ల వేణుగోపాల్
10. జ్ఞాతం --- వివినమూర్తి
11. ఆసరా -- వారణాసి నాగలక్ష్మి
12. వీరనారి --- సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
13. రెండంచుల కత్తి --- కె.ఎన్. మల్లీశ్వరి
Preview download free pdf of this Telugu book is available at Katha 2005
Login to add a comment
Subscribe to latest comments

Offers available on this Book