-
-
కథ 2002
Katha 2002
Author: Katha Sahiti
Publisher: Katha Sahiti
Pages: 224Language: Telugu
Description
2002వ సంవత్సరానికి వచ్చిన కథల్లోనుంచి 14 కథలను ఎంపిక చేసి కథాసాహితీ వారు ప్రచురించిన సంకలనం ఇది. ఇందులోని కథలు, వాటి రచయితల వివరాలు
1. ప్రశ్నభూమి -- వాడ్రేవు చినవీరభద్రుడు
2. నిచ్చెన -- ఇనాయతుల్లా
3. పెండెం సోడా సెంటర్ -- మహమ్మద్ ఖదీర్‌బాబు
4. నిత్య గాయాల నది -- బెజ్జారపు రవీందర్
5. గుండ్లకమ్మ తీరాన -- కాట్రగడ్డ దయానంద్
6. చూపు -- కమలకుమారి
7. అన్నంగుడ్డ -- సుంకోజి దేవేంద్రాచారి
8. రాచపుండు -- వి. ప్రతిమ
9. ఒక చల్లని మేఘం -- డాక్టర్ యం. హరికిషన్
10. పీడ -- పెద్దింటి అశోక్‌కుమార్
11. నిశ్శబ్దపు పాట -- శ్రీకాంత్
12. ఆవర్జా -- చంద్రలత
13. ఆవు-పులి మరికొన్ని కథలు -- డాక్టర్ వి. చంద్రశేఖర రావు
14. గోరీమా -- అఫ్సర్
Preview download free pdf of this Telugu book is available at Katha 2002
Login to add a comment
Subscribe to latest comments

Offers available on this Book