-
-
కశ్మీర్‌పై బాలగోపాల్
Kashmirpai Balagopal
Author: K. Balagopal
Publisher: Hyderabad Book Trust
Pages: 140Language: Telugu
Description
బాలగోపాల్‌ను కశ్మీర్వాది అనొచ్చు. అంతగా ఆ ప్రజల స్వయం నిర్ణయాధికారం హక్కు కోసం ఆరాటపడ్డారు. కనీసం ఏడెనిమిది సార్లు ఆ రాష్ట్రాంలో పర్యాటించి వచ్చాక రాసిన వ్యాసాలే ఇవి. 1990 – 2008 మధ్య రాసిన ఈ వ్యాసాలలో ఎక్కువ భాగం కరపత్రాలు, వివిధ పత్రికలకు రాసిన కాలమ్స్. ప్రతి కొత్త మార్పును చర్చించేటప్పుడు పాత విషయాల ప్రస్తావన రాకుండా ఉండదు కనక కొన్ని విషయాలు మళ్లీ మళ్లీ వచ్చినట్టు అనిపించొచ్చు. కాని దేని సందర్భం దానిదే.
- హైదరాబాద్ బుక్ ట్రస్ట్
Preview download free pdf of this Telugu book is available at Kashmirpai Balagopal
Login to add a comment
Subscribe to latest comments
