• Kartika Puranamu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కార్తికపురాణము

    Kartika Puranamu

    Publisher: S.R. Book Links

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అది నైమిశారణ్య ప్రాంతం. మొత్తం 12 సంవత్సరాల పాటు జరిగే అతి గొప్పదైన సత్రయాగం జరుగుతోందక్కడ. శౌనకుడు మొదలైన మనులకు సూత మహాముని పెద్ద దిక్కుగా ఉంటూ, సాయంత్రం వేళ పురాణాలు, పుణ్య పురుషుల చరిత్రలు వివరిస్తూ కాలం గడుపుతున్నాడు.

ఒక రోజున శౌనకుడు తదితర మునులందరూ సూతుడి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి, కలియుగంలో మానవుల సమస్త పాపాలు పోగొట్టేది, మోక్షాన్ని ప్రసాదించేది అయిన కార్తికమాస మాహాత్మ్యాన్ని కూడా మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాము. మా అభ్యర్థనను మన్నించి కార్తిక మాస వ్రత విశేషాలు, ఆ మాస మాహాత్మ్యాన్ని తెలియజేయ వలసింది' అంటూ ప్రార్థించారు.

మునుల కోరిక విన్న సూత మహర్షి వివరించి చెప్పిన కార్తికమాస మాహాత్మ్యాన్ని, ఆ వ్రత విశేషాలును, కథను డా. కప్పగంతు రామకృష్ణగారు రచించిన 'కార్తికపురాణము' అను ఈ పుస్తకములో మనం చూడవచ్చు.

- పబ్లిషర్స్

గమనిక: " కార్తికపురాణము " ఈబుక్ సైజు 9.7 mb

Preview download free pdf of this Telugu book is available at Kartika Puranamu