• Kartika Puranam Victory Publishers
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కార్తీక పురాణము - విక్టరీ పబ్లిషర్స్

    Kartika Puranam Victory Publishers

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 126
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్కాంద పురాణాంతర్గతమైన కార్తీక మహాపురాణాన్ని సులభశైలిలో అందిస్తున్నారు శ్రీమతి చావలి ఉమాదేవి.

ఈ పుస్తకంలో నదీ స్నాన మహిమ, కన్యాదాన ఫలం, దీక్షాసంకల్ప మాహత్మ్యము, దీపదానం, వన భోజనవిధి, వృషోత్సర్గఫలం మొదలైనవి వివరించబడ్డాయి.

కార్తీకమాసంలో ప్రతి నిత్యం ఆచరించవలసిన విధులు సైతం ఈ పుస్తకంలో చెప్పబడ్డాయి.

శ్రీ కేదారేశ్వర, క్షీరాబ్ది వ్రతకల్పములతో సహా 30 అధ్యాయాలు ఉన్న ఈ పుస్తకం నెల రోజుల నిత్య పారాయణ గ్రంథము.

Preview download free pdf of this Telugu book is available at Kartika Puranam Victory Publishers