-
-
కార్తీక పురాణం
Kartika Puranam
Author: Sri Lakshmi Ganapati Sastry
Pages: 72Language: Telugu
Description
శ్రీ లక్ష్మీ గణపతి శాస్త్రి సంకలనం చేసిన ఈ పుస్తకంలో కార్తికమాస మహిమ తెలియజేయబడింది. కార్తీకమాస స్నానము - వ్రతము, కార్తీక సోమవార వ్రత ప్రభావము, కార్తీక వ్రత మహిమ, కార్తీక దీపదాన మహిమ, కార్తీక పురాణ శ్రవణ మహిమ, మోక్షము పొందిన వితంతువు గురించి తెలియజేయబడింది. నారాయణ నామ మహిమ, అజామీళుని వృత్తాంతం, నాగేశ్వర శర్మ వృత్తాంతం, సాలగ్రామ మహిమ వివరించబడ్డాయి. వృషోత్సర్జన ప్రభావం, వనభోజనము దీపారాధన విధులు, కార్తీకంలో కన్యాదాన ఫలము గురించి రచయిత తెలిపారు. ఇంకా పురంజయుడు వృత్తాంతం, అంబరీషుని కథ, మంచి కర్మల గొప్పదనము తెలియజేయబడ్డాయి. కార్తీక పురణా శ్రవణ ఫలం గురించి వివరించారు.
Preview download free pdf of this Telugu book is available at Kartika Puranam
Login to add a comment
Subscribe to latest comments
