• Karimnagar Zilla Janapada Kathalu Parisilana
  • Ebook Hide Help
    ₹ 53
    59
    10.17% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కరీనగర్ జిల్లా జానపద కథలు - పరిశీలన

    Karimnagar Zilla Janapada Kathalu Parisilana

    Publisher: Anandi Prachuranalu

    Pages: 276
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కరీంనగర్ జిల్లా జానపద కథలు పొందు పరిచి, కథల వైవిధ్యాన్ని, మాండలిక భాషా సొగసును, కథలలోని మాండలిక పదాలను, విలక్షణతను ఎత్తి చూపడం భావి పరిశోధకులకు, మార్గదర్శకంగా ఉంటుంది. అంతే కాదు ఈ పరిశోధన జానపద సాహిత్యంలో జానపద కథలకు, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా జానపద కథలకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని తెలియజేస్తుంది. జానపద కథల్ని సేకరించి, వాటిని విశ్లేశించడం అంత సులభం కాదు. పరిశోధకుడికి ఆసక్తి, పట్టుదల, నేర్పు, ఓర్పు, శ్రమ, పరిశ్రమ ఉండి తీరాలి. డా. తాటికాయల భోజన్నలో ఇవన్నీ సంపూర్ణంగా ఉన్నాయని, చెప్పడానికి ఈ గ్రంథమే సాక్ష్యం.

- ఆచార్య జి.యస్. మోహన్

బిరుదురాజు రామరాజు గారు, తంగిరాల వారి పుస్తకాలు చూస్తుంటే వీరంతా కూడా కథలు సేకరించడానికి ఎంత కష్టపడ్డారో, భోజన్న కూడా అంత కష్టపడ్డారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి లౌక్యం ప్రదర్శించాల్సి ఉంటుంది. అలాంటి లౌక్యంలో పరిపూర్ణత కలిగిన వాడు భోజన్న అనిపిస్తుంది.

- డా. బూర్ల చంద్ర శేఖర్

Preview download free pdf of this Telugu book is available at Karimnagar Zilla Janapada Kathalu Parisilana