• Kanyasulkaaniki Kanakaabhishekam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కన్యాశుల్కానికి కనకాభిషేకం

    Kanyasulkaaniki Kanakaabhishekam

    Pages: 138
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మహాకవి గురజాడ అప్పారావు 1892లో విజయనగరం మహారాజా శ్రీశ్రీ ఆనందగజపతి కోరికపై కన్యాశుల్కం రచించారు. శుల్కం తీసుకుని కరుణ రహితులైన తల్లితండ్రులు అతిబాల్య వివాహాలు జరిపిస్తున్నారు. వాటిని రూపుమాపడానికి ఈ మహానాటకం రచించారు.

1909లో వెలువడిన కన్యాశుల్కం పునఃసృజన సమాజంలో అవిరళంగా, ఆదరణ పొందుతూనే ఉంది. ఘంటానాదం చేస్తూనే ఉంది. ఇరుకు సందుల్లో సైతం ఆ కంఠధ్వని వినిపిస్తూనే ఉంది.

కన్యాశుల్కంలోవారు చిత్రించిన పాత్రలుగాని, సన్నివేశాలుగాని, సంభాషణగాని, నాటి సమాజపు అంతరంగాన్ని సజీవచిత్రంగా నెలకొల్పినవే!

ఆయన 150వ జన్మదినం 2012 సెప్టెంబరు 27వ తేదీన జరిగే సందర్భంలో ఈ గ్రంథం కన్యాశుల్కం గచ్చత్‌ వ్యాఖ్య అనేదానిని రచించి, అందిస్తున్నందుకు ధన్యత పొందుతున్నాను.

- డా. ఆవంత్స సోమసుందర్

Preview download free pdf of this Telugu book is available at Kanyasulkaaniki Kanakaabhishekam