• Kanulu Kanulanu Dochayante - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కనులు కనులను దోచాయంటే (free)

    Kanulu Kanulanu Dochayante - free

    Pages: 116
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకం ద్వారా కొన్ని కథలను మీముందుకు తెస్తున్నాను. మన తెలుగు భాషలో మున్ముందు ఎన్నో రచనలు రావాలని, నేటి యువతరం తెలుగు సాహిత్యాన్ని అందంగా తీర్చిదిద్దాలని తెలుగు భాషామ తల్లికి పాదాభివందనం చేస్తున్నాను. ఈ పుస్తకం చివర తెలుగుభాషకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీ కోసం పొందుపరుస్తున్నాను.

- డా. సూరపరాజు.వి.యస్.కిషోర్ కుమార్

Comment(s) ...

పది కధలు. అన్నీ ఒకదానికొకటి భిన్నంగా సామాజికతను ప్రతిబింబిస్తున్నాయి. ఆద్యంతం ఉత్సుకతను కలిగించాయి. రచయితకు అభినందనలు. ఇలాంటి రచనలు ఎన్నో తన కలంనుంచి రావాలని ఆశిస్తున్నాను.