-
-
కంచి మేకలు
Kanchi Mekalu
Author: Siramsetty Kantharao
Language: Telugu
Description
ఈ సంకలనంలోని కథలన్నీ మనం అమితంగా ప్రేమించే ఈ సమాజపు లోలోపలి పొరల్ని చీల్చి చెండాడినివే! మనకూ - మన ప్రియ సమాజానికి ఉన్న మౌలిక సంబంధాల్నీ, అనుబంధాల్ని ఉతికి ఆరేస్తున్నవే! మన వ్యక్తిగత 'ఎజెండాల్ని' నిర్దయగా, నిర్మొహమాటంగా ప్రశ్నిస్తున్నవే!
- జాతశ్రీ
పూర్వం మన తెలుగు కథలన్నీ అవి ఎక్కడ పుట్టినా, చివరకు కంచికి చేరేవి. కథెప్పుడూ కంచికి చేరకూడదు. మనతోపాటు అవి మన ఇంటికి చేరాలి. ఈ స్వభావం
కలిగి ఉన్నదే ఆధునిక కథ అవుతుంది. ఈ సంపుటంలోని కథలన్నీ ఆధునికమైనవే కాక, వర్తమాన స్వభావాన్ని కూడ నిండుగా పులుముకొని ఉన్నాయి.
- మేడిపల్లి రవికుమార్
Preview download free pdf of this Telugu book is available at Kanchi Mekalu
Login to add a comment
Subscribe to latest comments
