-
-
కాంచనపల్లి చినవెంకటరామారావు కథలు
Kanchanapally China Venkatarama Rao Kathalu
Publisher: Kanchanapally Sahitya Protsahaka Samithi
Pages: 88Language: Telugu
Description
కాంచనపల్లి చినవెంకటరామారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయవాది. మానవతావాది. ఆనాటి శాసనసభలో సభ్యుడు.
కథలు, కవిత్వం, నాటకాలు గొల్లసుద్దులు రాసిండు. అరవై ఐదేండ్ల కింద నల్లగొండ ప్రజల భాషలో ఆయన తొమ్మిది కథలు రాసిండు. ఈ కథలు నాటి పరిస్థితులను కండ్లకు కట్టినట్లుగా చిత్రించినయ్. తెలంగాణా సాహిత్యానికి కాంచనపల్లి కథలు అదనపు చేరుపు.
Preview download free pdf of this Telugu book is available at Kanchanapally China Venkatarama Rao Kathalu
Login to add a comment
Subscribe to latest comments
