Description
మన చుట్టూతా తిరుగాడుతూ... బంగారు మేని ఛాయతో కవ్విస్తూ... పైపైని మెరుపుల్తో మురిపిస్తూ... గీత దాటమని మనల్ని ప్రలోభపెట్టే కాంచన మృగాలెన్నో... కాలు బైటపెట్టాక కదా కల కరిగేది... మృగత్వం కోరల్తో, కొమ్ముల్తో కన్పించేది...
అందమైన తేటనీటి కొలను లాంటి భర్త ... అరవిరిసిన కలువ పువ్వులాంటి కూతురు... కళ్లు మూసుకుంటే రెప్పలమీద వాలే స్వప్నాలు... 'ప్రేమ గుడ్డిదంటారు. మరీ ఇంత గుడ్డిదా? గుడ్డిదే కాదు - వెర్రిది, పిచ్చిదీ కూడా' అని తెలుసుకున్న లావణ్యలత...
"మీరు ప్రేమించకున్నా మిమ్మల్ని ప్రేమిస్తాను... ఇలా జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను..." అంటూ ప్రేమలోని తీయటి అనుభూతిని సొంతం చేసుకున్న మనోరంజితం...
కాంచన మృగం
Preview download free pdf of this Telugu book is available at Kanchana Mrugam
Login to add a comment
Subscribe to latest comments

Offers available on this Book