• Kamaneeyam Navala
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కమనీయం (నవల)

    Kamaneeyam Navala

    Author:

    Pages: 157
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"మీరు చాలా రోజులయిందటగదా బయల్దేరి యాత్రలకు... మీ శ్రీమతిగారు చెప్పారు... ఎప్పుడు వస్తున్నారు హైద్రాబాదు?"

"మీరెప్పుడు బయల్దేరారు?" ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ముభావంగా అడిగాడు ఆనందమూర్తి.

"నిన్న మా వివాహమయిన రోజు... ప్రతి సంవత్సరం ఆ రోజున మేం రంగనాథుని ముందు నిలబడటం ఆనవాయితీ... మూడు రోజులయింది ఇక్కడకు వచ్చి... తనివితీరా స్వామిని దర్శించుకున్నాం... ఇంతదూరం వచ్చి మీ దేవుడిని చూడకపోతే ఆయనకెక్కడ కోపమొస్తుందోనని నిన్న జంబూకేశ్వరం కూడా వెళ్ళివచ్చాం!" అన్నాడు నవ్వుతూ రమణాచార్యులు.

"శివ కేశవులు ఒకరు కాదా స్వామీ!" అన్నాడు కామేశ్వరరావు కల్పించుకుంటూ.

"కాదని ఎలా అంటాను... అయినా మన వెనుక తరం మనకు చెప్పిందది... మన ముందు తరానికి మనం చెప్పేది అదే... మనం ఇక్కడ త్రాగేది కావేరీ నీరే... కాని ఆ నీటినే కొందరు ఇష్టంగా కూజాలో పోసుకు త్రాగుతారు... మరి కొందరు బిందెల్లోనే పోసుకు త్రాగుతారు... ఇంకొందరు రాగి చెంబుల్లో పోసుకు త్రాగుతారు... ఎవరి నమ్మకాలు వారివి... ఎవరి ఆనందం వారిది! ఏ పేరుతో పిలిచినా ఆయన దేవుడే అన్నట్లు, ఎందులో పోసినా అది కావేరీ నీరే!" అన్నాడు రమణాచార్యులు పాము చావకుండానూ, కట్టె విరక్కుండానూ...

కామేశ్వరరావు నవ్వేశాడు ఆయన మాటలకు.

Preview download free pdf of this Telugu book is available at Kamaneeyam Navala