• Kama Rupam
  • Ebook Hide Help
    ₹ 144
    160
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కామరూపం

    Kama Rupam

    Author:

    Pages: 309
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఆమె అద్వితీయ సౌందర్యరాశి. కామరూప రాజ్యానికి యువరాణి.
అంతేకాదు గొప్ప చిత్రకారిణి కూడా.
ఎవ్వరినైనా వశం చేసుకోగల తన
పరువాల సౌందర్యాన్ని ఎంతో ఇష్టంగా
తనకు తానే చిత్రించుకుంది.
ఆ అందాల చిత్రం ఆమె మానసచోరుడిని
ఆమెకి ప్రియసఖుడిగా మార్చేసింది.
కానీ అదే సమయంలో
రాజ్యంలో జరిగిన ఘోరపరిణామాలు
పరిస్థితులు మొత్తాన్ని అతలాకుతలం చేసేశాయి.
అటువంటి పరిస్థితుల్ని ఆమె ఎలా ఎదుర్కొంది..?
తన ప్రియసఖుడి కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలేంటి...?
ఆద్యంతం మనసుని కట్టిపడేసి, అక్షరం వదలకుండా చదివించే
'బి.గీతిక ' కలం నుంచి వెలువడిన
రొమేంటిక్ జానపద నవల...
“కామరూపం” చదివి తెలుసుకోండి..

Preview download free pdf of this Telugu book is available at Kama Rupam
Comment(s) ...

Hi Geetika,

Nice story and plot. I have enjoyed the reading. However, bit disappointed with missing elements like adventure and suspense which usually part of Janapada novels. Could have been explained better, Romonapadhudi / Kamarupa’s adventure something which elevate the story next level. And Bhadra and sheshakanta roles were ended abruptly without much fight, villain part is very weak in the novel and not much convinced.

Please continue writing good stories and novels.

Keep up the good work

Regards
Vishnu