• Kalipai Gelupu
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కలి పై గెలుపు

    Kalipai Gelupu

    Publisher: I Focus Mission

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వాల్మీకి మహర్షి తన రామాయణాన్ని “సీతాయాశ్చరితం మహత్" అని సంభావించుకొన్నాడు. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఈ నవలికలో దమయంతీవిజయాన్ని మీరు దర్శించబోతున్నారు. ఆమెను కలిపురుషుడు అంటలేకపోయాడు. తనను ఆక్రమించుకున్న “కలి పై గెలుపు" సాధించినవాడు "నలు"డు. అందుకే ఇతడు ఈ నాటి “నరు"లకు మరింత సన్నిహితుడు. ఈ సాన్నిహిత్యమే మనలను అతని చరిత్ర వెంట పరుగులెత్తిస్తుంది.

నరుడు-నారీ కలిస్తే అది “గృహం”. దాని అధిపతి “గృహస్థుడు". ఆ ఇంటికి జీవం మాత్రం ఇల్లాలే. అందుకే కుటుంబం యొక్క విజయం అంతా గృహిణి యొక్క విజయం మీద ఆధారపడి ఉంటుంది. అంతే కాదు, గృహిణి విజయంపై ఆధారపడి మాత్రమే గృహస్థుడు జయిస్తాడు. విదేశీ వ్యామోహ ధాటికి కుటుంబ వ్యవస్థ కుప్పకూలబోతున్న విషమ తరుణంలో మనం జీవిస్తున్నాం. అంతే గాక, మన యువతీయువకులు క్రీడాస్ఫూర్తి నుంచీ వ్యసన పంకంలోకి జారుకోబోతోన్న విషమ తరుణం ఇది. అందుకే, ఈ నాటి మనకు ఆ నాటి నలదమయంతీ చరిత్ర ఎంతో ఆవశ్యకం అవుతోంది.

- కుప్పా వేంకట కృష్ణమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Kalipai Gelupu