-
-
కాళిదాసు మేఘసందేశం
Kalidasu Meghasandesam
Author: Rentala Gopalakrishna
Publisher: Jayanthi Publications Vijayawada
Pages: 75Language: Telugu
Description
కాళిదాసు మేఘసందేశం
వచన రచన: రెంటాల గోపాలకృష్ణ
కవి అనగానే కాళిదాసు జ్ఞాపకం వస్తాడు ఎవరికైనా - అవును, కవి అంటే అతనే - కవిత్వం అంటే అతనిదే - కవిత్వం అంటే రుచి మరిగేటట్లు చేసినవాడూ అతనే. అందుచేతనే కవి కులగురువు కాళిదాసు.
కాళిదాసు కుమారసంభవం, రఘువంశం, మేఘసందేశం... అను మహా కావ్యాలు, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, అభిజ్ఞాన శాకుంతలం - అను నాటకాలు, ఋతుసంహారం అను చిన్న కావ్యమూ రచించాడు. శ్రుత బోధమను చంధోగ్రంథం, జ్యోతిర్విద్యాభరణం, ఉత్తర కాలామృతం - అను జ్యోతిశ్శాస్త్ర గ్రంథాలు కూడా ఇతను రచించాడని చెపుతారు.
కాళిదాసు నాటకాలన్నీ శృంగారాంగికములు. మేఘసందేశం శృంగార కావ్యం. ఇది ఒక అపూర్వమూ, అద్భుతమూ, అమూల్యమూ అయిన కావ్యరత్నం. దీణిని ఎందరో ఎన్నో విధాలుగా తెనిగించారు.
ఈ అద్భుతమైన కావ్యాన్ని సరళమైన వచన రచనలో పాఠకులకు అందిస్తున్నాం.
- ప్రచురణకర్తలు
Preview download free pdf of this Telugu book is available at Kalidasu Meghasandesam
beautiful poet narrated just based Clouds..
please provide 'Kasi kandam' book also..
Thanks,
Balu