-
-
కాళీదాదా అపార్ట్మెంట్స్
Kalidada Apartments
Author: Yarramsetti Sai
Publisher: Indradhanassu Publications
Pages: 170Language: Telugu
Description
డోర్బెల్ మోగింది-
జయసుధ తలుపు తెరచింది-
ఎదురుగ్గా దీపిక, గంగూభాయ్ నిలబడి ఉన్నారు-
“శంకర్రావ్ గారున్నారా?” అడిగింది దీపిక.
జయసుధకు అనుమానం వచ్చింది.
“నువ్వెవరు? ఆయన్తో నీకేమిటి సంబంధం?” అంది అనుమానంగా. అప్పుడే స్నానం చేసి, టవల్ చుట్టుకుని హాల్లో కొచ్చిన శంకర్రావ్ వాళ్ళను చూసి షాకయ్యాడు-
భయం-వళ్ళంతా పాకింది.
వీళ్ళుతనింటి కెందుకొచ్చారు? తను టెలిఫోన్ లైన్మెన్ కాదని తెల్సిపోయిందా? అసలు తనిల్లు ఇక్కడేనని ఎలా తెల్సింది వీళ్ళకి-
“హాయ్” అంది దీపిక లోపలకు అడుగుపెట్టి శంకర్రావ్కి విష్చేస్తూ-
“హాయ్-“
గంగూభాయ్ కూడా లోపలికొచ్చి తలుపులు మూసివేశాడు.
Preview download free pdf of this Telugu book is available at Kalidada Apartments
Pl. enable rent option.