-
-
కాళీ పదములు
Kali Padamulu
Author: Palaparthy Indrani
Publisher: Vanguri Foundation of America
Pages: 56Language: Telugu
Description
ఈ 'కాళీ పదములు' అనే కవితా సంకలనం ఇంద్రాణి కవితా ప్రస్థానంలో మరొక కోణం అని చెప్పవచ్చును. అనుభూతి ధోరణిని విడవకుండానే, ఆధ్యాత్మిక భావాలని తనదైన శైలిలో ప్రశ్నిస్తూ, ప్రశ్నించు కోవడమే ఆ విభిన్నకోణం. ఈ పదాలలో కాళీమాత పూనినంత భావావేశమూ ఉంది. ఇంద్రాణి బాణీ కవిత్వమూ ఉంది. ఉదాహరణకి 'కడలి అడుగున వెలిగే చేప, కడుపు లోపల తిరిగే పాప'.
- వంగూరి చిట్టెన్ రాజు
Preview download free pdf of this Telugu book is available at Kali Padamulu
Login to add a comment
Subscribe to latest comments
