-
-
కాలసర్పదోషం
Kalasarpadosham
Author: Dr. Pandit Malladi Mani
Publisher: Victory Publishers
Pages: 82Language: Telugu
కాలసర్పరం అనేది యోగమా లేక దోషమా? ఏది నిజం, కాలసర్పరం అనేది దోషమైనా, లేక యోగమైనా దాని శుభ ఫలితం కాని, లేక దుష్ఫలితం కాని మనం అనుభవించక తప్పదా?
రాహు కేతువులు ఇచ్చే ఫలితాలు అందరూ అనుభవించక తప్పదా? ఇది దేశాలకు, లేక దేశాధ్యక్షులకు మాత్రమే వర్తిస్తుందా? పాలకులు, సామాన్య ప్రజలు అనే తారతమ్యం గ్రహాలకు ఉంటుందా? మన పురాణ ఇతిహాసాలలో కాని లేక సరస్వతి పుత్రులైన ఉద్దండ జ్యోతిష ఋషిపుంగవులు చెప్పిన విషయాలు వాస్తవం కాదా?
రాహు కేతువులు ఏ జాతకుడికైనా ఉచ్ఛస్థితి ఇచ్చినా దానితో పాటు తీవ్ర మనో వ్యాకులత, ప్రాణనష్టం మరియు రాజ్యభ్రష్టత్వం, భేదం, అవమానాలు ఎందుకు వస్తాయి?
మహాభారత, రామాయణాలలో పుణ్య పురుషులు కూడా ఎందుకు అతి దీనంగా దుఃఖించి, కొన్ని సమయాలలో దీనమైన లేక హేయమైన జీవితం గడిపారు?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే ఈ పుస్తకం తప్పక చదవండి. మీ సందేహాలు, అనుమానాలు తప్పకుండా నివృత్తి అవుతాయి. ఎందుకంటే మీ అయోమయ స్థితి తొలగిపోయి మీ మదిలో శాస్త్ర పరిజ్ఞానం చోటు చేసుకుంటుంది.
- ప్రచురణకర్తలు

- ₹162
- ₹86.4
- ₹75.6
- ₹162
- ₹145.8
- ₹72