• Kalasapudi Kathalu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కలశపూడి కథలు

    Kalasapudi Kathalu

    Publisher: Sahitya Kalasam

    Pages: 220
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డెత్ సర్టిఫికెట్ వచ్చిందన్న విషయం విన్న ఆ ఇంటిల్లపాది మొహంలో ఆనందాశ్చర్యాలు కనిపించాయి.

- డెత్ సర్టిఫికెట్

* * *

'ఇన్నాళ్ళు చెప్పిన చరిత్ర ఇవ్వాళ ఆయుధం అయింది'

- మా ఊరి మంత్రిగారి శతకం

* * *

"ప్రజల్నీ, చట్టాల్నీ పావుల్లా వాడుకునేవాళ్ళు మట్టి కొట్టుకుపోతారు, ఖబడ్దార్!"

- ఖబడ్దార్ మాష్టారి శిష్యుణ్ణి

* * *

"చిన్నవయసులో, చింపిరి తలతో, చీమిడి ముక్కుతో, చిరిగిన బట్టలతో, మట్టికొట్టుకుపోయిన వంటితో, చదవలేక, చదువురాక, చదువుకోమనే దెబ్బలతో, ఏడుపుతో, కన్నీళ్ళు నిండిన కళ్ళతో ఉన్న నేను గుర్తుకు వచ్చానా?"

- సంకల్పం

* * *

"మనిషి చనిపోయినా అత్మ ఉంటుందని, అది వినాశనం పొందదని, దానిని ప్రేమించగలరని, దానితో స్నేహం చెయ్యగలమని నమ్మిన మీ ఇద్దరూ ధర్మశాస్త్రాలను ఆచరించి అనుసరణీయులైనారు"

- తీరం చెమ్మగిల్లింది

* * *

అంచేత ఈ కథ వేసుకున్న వారికి, చదివిన వారికి, చదివి వినిపించినవారికి, విన్నవారికి, విని మరొకరికి చెప్పిన వారికి, స్వంత తైలం (కాలం గట్రా) కొంత పోయినా ఏదైనా ఒక మంచి విచిత్రం జరుగుతుంది!

- తైలవర్ణ (వి)చిత్రం

Preview download free pdf of this Telugu book is available at Kalasapudi Kathalu