• Kalam Gelupu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కాలం గెలుపు

    Kalam Gelupu

    Author:

    Pages: 106
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రహీనులెందరో ఉంటారు. కాలాన్ని జయించిన వారు కొందరే ఉంటారు. వారు చరితార్థులు. వారి జీవితాలు సమకాలపు పరిమితులకు అతీతంగా వెలుగొందుతాయి. సమకాలపు వారలు మెచ్చకపోయినా వారి చారితార్ధ్యం కాలాంతరాన అయినా ఆవిష్కృతమవుతుంది. వారి జీవితం జాతికి స్ఫూర్తిదాయకమౌతుంది. ఒక వ్యక్తి హృదయమో మేధావిశిష్టతో, ప్రబోధమో, జ్ఞానదీప్తో, త్యాగమో, వీరమో, దేశభక్తో, స్వయంకృషో - ఇలా ఏదో ఒక మానవాదర్శం వెలుగు చిమ్మినవారి వ్యక్తిత్వాల ప్రశంస ఈ 'కాలం గెలుపు'.

ఒక మోడీ, అంబేద్కర్, గురజాడల పట్ల రచయిత్రి సుమతి ఆరాధనాభావం ప్రతి పదంలోనూ వ్యక్తమవుతోంది. అనేక సందర్భాల్లో శ్రీశ్రీ కవితాచరణాలు విరివిగా ప్రయోగించడంలో శ్రీశ్రీ పట్ల అభిమానమూ ప్రస్ఫుటమౌతోంది. ఈ సందర్భానుసారంగా ఫైడల్ కాస్ట్రోనూ ప్రస్తుతించారు. వీరందరిని సమానంగా గౌరవించగలగడం ఒక సాహసం.

'కాలం గెలుపు' పుస్తకంలోని వ్యాసాల్లో మంచి వైజ్ఞానిక దృక్పథం ఉంది. నిశిత పరిశీలన ఉంది. చక్కని సమన్వయ దృష్టి ఉంది.

- డా॥ డి.వి. సూర్యారావు

Preview download free pdf of this Telugu book is available at Kalam Gelupu