-
-
కాలచక్ర దశ
Kalachakra Dasa
Author: B.V.Raman
Publisher: Mohan Publications
Pages: 96Language: Telugu
Description
ఈ భూమిచుట్టు ఆవరించిఉన్న పదార్ధములకు మానవ జీవితంలోని సంఘటనలు ఏవిధంగా ప్రభావితం చేస్తున్నాయనే విషయాన్ని జ్యోతిష్యం గ్రాహ్యమయ్యే విధంగా తెలియచేస్తుంది. వీటిని నిర్ణయించడానికి పరాశరు మహర్షి వివిధ రకములైన దశా పద్ధతులను తెలియచేయడం జరిగింది. ఈ క్రమంలో దశా పద్ధతులలో ఒకటి కాలచక్రదశ.
కాలచక్రదశాపద్ధని గురించి తెలియచేసే ప్రత్యేకమైన ప్రామాణిక గ్రంథము ఆంగ్లములోకాని లేదా సంస్కృతములోగాని వెలువడలేదని చెప్పగలను.ఈ దశాపద్ధతికి గురించి జాతకపారిజాతములో సంక్షిప్తముగాను, ఫలదీపికలో సాధరణముగాను పరిచయం చేయడం జరిగింది.
విద్యావంతులైన పాఠకుల ఉద్దేశపూర్వకమైన ఒత్తిడి మేరకు ఈ పుస్తక రచన కు హేతువైనను జ్యోతిష్యంపై ఆసక్తి కలవారికి లభ్యమవ్వాలని ఉద్దేశముతో ఈ రచనను సాగించడమైనది. కాలచక్రదశయందలి ముఖ్యమైన విషయములను సులభ గ్రాహ్యంగా అర్ధమయ్యే విధంగా వివరించడం జరిగింది.
Preview download free pdf of this Telugu book is available at Kalachakra Dasa
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE