• Kakimudda
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కాకిముద్ద

    Kakimudda

    Pages: 142
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సముద్రంలో లంగరేసిన ఓడలాంటి చిన్ని లంక
లంకను ఏటి ఒడ్డుతో బంధిస్తూ మొలతాడు లాంటి వారధి
వారధి మీదుగా ఎగురుతూ వస్తున్న రాబందులో, రావణులో
ఎవరైతేనేం లంకని కబళించాలన్న ఆలోచనే రాక్షసత్వం
పాపం జనానికేం తెలుసు వెన్నెల్లాంటి చల్లనివాళ్ళు
సూర్యుడంతటి స్వచ్ఛమైన వాళ్ళు, మేకపిల్లలంతటి అమాయకులు
వాళ్ళకేం తెలుసు లంక పునాదులే సమాధులౌతాయని
వాళ్ళకేం ఎరుక వాళ్ళ కలలకి నిప్పుపెట్టే వాళ్ళొస్తారని

* * *

ఆత్మీయతల మకరందాలు నింపి చిరునవ్వు పూలు చల్లిన వాళ్ళు
తమ శరీరాలపైన నిప్పులవాన కురిపిస్తున్నా అర్థంకాని వాళ్ళు
పుట్టిన మట్టిని పెరిగిన నేలనీ నాశనం చేస్తుంటే
బుల్లెట్లని బాణాలతో బల్లేలు బరిసెలతో ఎదుర్కొన్న వాళ్ళు

Preview download free pdf of this Telugu book is available at Kakimudda