• Kakatiya Vaibhavam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కాకతీయ వైభవం

    Kakatiya Vaibhavam

    Pages: 240
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కాకతీయ కళలు, శిల్పం, సంగీతం, నృత్యం, జీవనం, మతం, ఆలయం, అలవోకగ కలిసి మెలిసి జీవించిన కాలమది. ఆనాటి రాజనీతిజ్ఞత బంధుత్వాలు, భక్తి, మహత్తు, అన్ని ఒకదాని కొకటి తోడుగా నిల్చిన కాలమది. మతం మత్తులో ప్రజలు ప్రభువులు కలిసి మెలిసి జీవించిన వైనం మంత్ర, తంత్ర, యంత్ర, శాస్త్రాలు షోడశ కర్మలు, వైదిక వాఙ్మయం, శైవవాఙ్మయం, బౌద్ధ, జైన వైష్ణవ ఆచార సంప్రదాయాలు సాధ్యమైనంత వరకు యీ కావ్యంలో అన్ని చోటు చేసుకొన్నాయి. ఇది ప్రపంచ సాహిత్య చరిత్రకు భారతీయ సంస్కృతీ సంప్రదాయకళలను అందజేస్తున్న కావ్యం.
ఇది ఎన్నో జన్మల కర్మఫలం - పురాకృత సుకృతి. దీంట్లో చెప్పిన అంశాలు అన్ని కాకతీయులు చెప్పినవే. కాకతమ్మకు సైదోడు ఏకవీర నిల్చినట్లు మా ఊరి భద్రకాళి మా ఊరు పద్మాక్షి తోడు నిల్చింది. అరవై ఏళ్ళ మా జీవితానికి మా నెరసిన జుట్టు చూసి, మమ్మల్ని వరించడానికి వచ్చిందీ కావ్యకన్య. మీ కరకమలాలనలంకరించే యీ గ్రంథం తప్పక సహృదయ హృదయావిష్కరణ చేస్తుందని సద్భావనతో సమర్పిస్తున్నాం.

- డా. హరి సనత్కుమార్, డా. చెన్నమాధవుని జయవీరరాజు

Preview download free pdf of this Telugu book is available at Kakatiya Vaibhavam