• Kakatiya Silpakala Vaibhavamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కాకతీయ శిల్పకళా వైభవము

    Kakatiya Silpakala Vaibhavamu

    Pages: 99
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కాకతీయ శిల్పము కళలకు కాణాచి. లలిత కళలన్నీ రమ్యంగా ఒక్కచోట ఒదిగిన లలిత కళల సమాహారం. సంగీతం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యం కలిసి అమరాయి. వీటిని చూస్తూంటే కవిత్వం పుట్టుకొస్తుంది. కాకతీయుల శిల్పము అనగానే గుర్తుకు వచ్చేవి కీర్తితోరణాలు, కాకతీయుల ఆలయము అనగానే గుర్తుకు వచ్చేది రామప్ప దేవాలయం, కాకతీయుల నంది అనగానే కళ్ళకు కట్టేది వేయిస్తంభాల గుడి నంది, కాకతీయుల మతం అనగానే జ్ఞప్తికి వచ్చేది శైవం అయ్యనవోలు ఆలయం. నాటి పాలకులు ప్రకృతిని ఎలా వినియోగించుకున్నారో నేటి పాలకులు గ్రహించ వలసిన కాలం వచ్చింది. అందుకే ఈ పుస్తకము.

- హరి సనత్కుమార్

Preview download free pdf of this Telugu book is available at Kakatiya Silpakala Vaibhavamu