• Kailash Satyarthi
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కైలాస్ సత్యర్థి

    Kailash Satyarthi

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కైలాస్‌ సత్యార్థి విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన వ్యక్తి. అతుడు బాల కార్మికుల విముక్తి కోసం పోరాటం చేసిన యోధుడు. బాలల హక్కుల కోసం పోరాడిన ధీరుడు. అనేక వేల మంది బాలకార్మికుల్ని దాస్యం నుండి విముక్తి చేసిన వారికి పునరావాసం కల్పించిన ధీశాలి. జాతీయంగాను అంతర్జాతీయంగాను కూడా బాల కార్మికులకు విముక్తి కల్పించాడు. వారి హక్కుల కోసం పోరాడాడు. బాల కార్మికుల గురించే కాక ప్రజల సమస్యల కోసం పోరాటం చేశాడు. ప్రజలలో బాలకార్మికుల విముక్తి గురించి అవగాహన కల్పించాడు. బాల కార్మికుల విముక్తి గురించి మాత్రమే కాదు వారి విద్య గురించి కూడ శ్రద్ధా తీసుకున్నాడు.

Preview download free pdf of this Telugu book is available at Kailash Satyarthi