-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
కదిలే కాలమా... (free)
Kadile Kalama - free
Author: Smt. Mantha Annapurna
Publisher: Self Published on Kinige
Pages: 40Language: Telugu
Description
ఈ చిన్ని కవితలు పొత్తము శ్రీమతి మంథా అన్నపూర్ణ గారి హృదయ స్పందనలు మరియు అందాల భావజాలములు, ఈ కవితలలో ప్రకృతి అందాల, వేద సారాలు, నిత్యజీవన సత్యాలు ఎన్నో సంగ్రహింపబడ్డాయి.
ఈ కవితలు చదివి ఆనందముతో కవితా తేనీయలుని ఆశ్వాదిద్దాం. ఇటువంటి కవితలు రచించడంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన మా అనయ్యగారు శ్రీ నీలకంఠం గార్కి మరియు కవితలు వ్రాసిన మా వదినగారు శ్రీ మంథా అన్నపూర్ణ గారికి మా కృతజ్ఞతా శుభాభినందనలు.
ఇవి చదివిన అందరి మనసులు పరిఢవిల్లుతాయని, ఆనంద పారవశ్యంలో ముగిని తేలుతాయని ఆశిస్తున్నాము.
- శ్రీ మతి।శ్రీ మంథా బాలత్రిపురసుందరి
మంథా చిదంబరం మరియు కిషోర్
Kavitalu Anni alochimpachesevigaa unnaayi. Kavayitri bhaavam baagundi.