• Kadha Darpanam
  • Ebook Hide Help
    ₹ 72
    80
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కధా దర్పణం

    Kadha Darpanam

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

Story Mirror - అనే ఒక మార్కెటింగ్ సంస్థ 2019 అక్టోబరులో ఫేస్‌బుక్‌లో ఒక సవాలు విసిరింది. రోజుకో కథ. నవంబరు 1 నుండి 30 వరకు రోజూ ఆన్‌లైన్‌లో కథ వ్రాసి పోస్ట్ చెయ్యాలి. 30 రోజుల తర్వాత విజేతలను ఆయా భాషలలో నిర్ణయిస్తామని భ్రమ పెట్టారు. రోజూ ఉదయానికల్లా ఓ అంశం ప్రకటించేవారు. ఉదాహరణకు - మరిచిపోలేని రోజు (నవంబరు 1), మొదటి ప్రయాణం (నవంబరు 2) ఇలా 30 రోజులు. తెలుగు కీబోర్డుతో కుస్తీ పట్టి 30 కథలు వ్రాశాను. మా ఆవిడ శోభాదేవి ప్రధమ శ్రోత. కథలు బాగా వచ్చాయని మా ఆవిడ సర్టిఫికేట్ ఇచ్చింది.

డిసెంబరు నెలలో 'స్టోరీ మిర్రర్' సంస్థవారు నాకు "LITERARY COLNEL" అనే సర్టిఫికేట్ పంపారు. అదే వారిచ్చిన బహుమతి. మరే పారితోషికంగాని, పుస్తక ప్రచురణగాని జరగలేదు. అదొక మార్కెటింగ్ తంతు.

చిన్న చిన్న కథలే అయినా ఇతివృత్తంలో విశిష్టతవల్ల సన్నివేశ కల్పన బాగా జరిగింది. 30 రోజులు కథావ్రతం చేశాను. స్వాతికి వారపత్రికకు వ్రాసిన మరో రెండు కథలు జోడించి 32 కథలు ముద్రిస్తున్నాను.

- డా. ఆర్. అనంతపద్మనాభరావు

Preview download free pdf of this Telugu book is available at Kadha Darpanam