• Kadamba Satakamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కదంబ శతకము (free)

    Kadamba Satakamu - free

    Pages: 113
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ముచ్చటగా మూడు శతకాలను రచించిన టి.సుధాకర్ బాబు కమనీయ కల్పనలతో ఈ కదంబ శతకమును రచించెను. మల్లెలు, మరువము, కనకాంబరము కలిపి కట్టిన కదంబమాలవలె రకరకముల విషయములతో నిండిన ఈ శతకము పాఠకుల మనసును రంజింపజేయును.

ఈ శతకములోని పద్యములన్నీ ఆణిముత్యములే. అన్నింటిని గూర్చి వ్రాయాలంటే అదే ఒక పుస్తకమైపోతుంది. అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక్క మెతుకు చాలు. అలాగే ఈ శతక కర్త రచించిన పద్యాల్లో కొన్నింటిని గూర్చి మాత్రమే ఇక్కడ చెప్పగలిగాను. పాలు మీగడల కన్నా పంచదార కన్నా మథురమైనవి ఈ పలుకుల సుధ.

- డా. టి.పద్మలోచనాదేవి

గమనిక: " కదంబ శతకము " ఈబుక్ సైజు 9.6 mb