-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
కబురులు (free)
Kaburulu - free
Author: BVD Prasada Rao
Publisher: BVD Prasada Rao
Pages: 228Language: Telugu
Description
జీవి అంటేనే చావు ఉన్నది. కనుక, నాకూ చావు ఉంటుంది. అట్టి చావు తర్వాత... కూడా... నేను... నా ఉనికి... నా ప్రయోజనము... నిలబడాలి....నిలుపుకోవాలి... అందుకు ప్రయత్నము.... గా, ఈ నా కబురులు... అందిస్తున్నాను.
అప్పుడెప్పుడో, ఒకరు, ఒక పత్రికకు, నా గురించి వ్రాస్తానంటూ, నా గురించి చెప్పమంటే, అప్పుడు నేను నవ్వేసి, ఊరుకున్నా. ఆ పిమ్మట, చాన్నాళ్ళకు, తిరిగి, అతడు కలిసి నప్పుడు నా గురించి అడిగితే, నా గురించి ఆలోచించాను... నాతో నేను మాట్లాడుకున్నాను. అవే ఈ నా కబురులు.
చదవండి ... చదివించండి.
- బివిడి ప్రసాదరావు
Login to add a comment
Subscribe to latest comments
