• KCR Mahanayakudu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కెసిఆర్ మహానాయకుడు

    KCR Mahanayakudu

    Pages: 201
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 3 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 premium votes.
Description

రాజకీయ నాయకుల్లో హాస్యచతురత అరుదు..ఎప్పుడూ రాజకీయాలు విమర్శలు దూషణలు..ఇవే అని అనుకుంటారు.
కానీ కేసీఆర్ గారిది విలక్షణ శైలి.
మాటల్లో చతురత హాస్యం వ్యంగం..తెలుగునుడికారం, భాషపట్ల మమకారం
అనుబంధాల పట్ల బంధుత్వాలు పట్ల స్పష్టమైన భావనలు తన వ్యక్తిత్వానికి చిత్రిక పడుతాయి.
ఎంత పనిఒత్తిడిలో వున్నా తనలోని హాస్యచతురత గంభీరమైన వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తుంది
సామెతలతో నవ్విస్తాడు. జీవితసత్యాలు చెబుతాడు.
తప్పుచేస్తే మందలిస్తాడు.
మంచిచేస్తే అభినందిస్తాడు
ప్రతిభ ఉంటే అందలం ఎక్కిస్తాడు.
నిజాయితీ ఉంటే ముందుస్థానంలో నిలబెడుతాడు
విశ్వసనీయతకు పెద్దపీట వేస్తాడు. శత్రువైనా సరే శరణు అంటే కరిగిపోతాడు.
ఇవి ప్రత్యర్థులు సైతం అవుననే అద్భుత విలక్షణ లక్షణాలు.
కేసీఆర్ వ్యక్తిత్వానికి నిలువుటద్దాలు
విద్యనేర్పిన గురువు ముందు తాను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా పాదాభివందనం చేసి గురువుల పట్ల వుండవలిసిన సంస్కారాన్ని ముందుతరానికి ఆదర్శంగా చూపిస్తాడు.
కుశల ప్రశ్నలతో గురువు హృదయాన్ని చెమ్మగిల్లేలా చేయగలరు కేసీఆర్.
దటీజ్ కేసీఆర్ అని అనుకునేలా తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడమే తనకే సాధ్యం.
ఆలోచనలను ఆశయం కోసం ఉపయోగిస్తాడు
ఆశయాలను ఆదర్శం వైపు నడిపిస్తాడు
ఆచరణను అభివృద్ధికి మార్గంగా వేస్తాడు.
మిషన్ భగీరథ అయినా
షాదీ ముబారక్ అయినా
బంగారు తెలంగాణ సాధనకు, ముందుకు నడిచిన స్ఫూర్తి అయినా...
తను ఒకేఒక్కడు
తను ప్రజాహృదయంలో మహానాయకుడు.
కేసీఆర్లోని విశిష్ట వ్యక్తిత్వ లక్షణాలను విశ్లేషిస్తూ
ప్రముఖరచయిత జర్నలిస్ట్ విజయార్కె
వ్యక్తిత్వవికాస నిపుణులు టి.వేణుగోపాల్ రెడ్డి
కేసీఆర్ ..మహానాయకుడు
మేన్ రోబో పబ్లికేషన్స్ ప్రతిష్ఠాత్మక రచన

Preview download free pdf of this Telugu book is available at KCR Mahanayakudu
Comment(s) ...

చాలామంచి పుస్తకం.ఒకవిధంగా వ్యక్తిత్వవికాసరచనకు ఏమాత్రం తీసిపోని పుస్తకం.కేసీఆర్లోని నాయకత్వలక్షణాలు తన విజయానికి దోహదపడ్డ వ్యక్తిత్వలక్షణాలు చక్కగా విశ్లేషించారు.రాజకీయాలకు అతీతంగా ఒక వ్యక్తిత్వవికాస రచనగా కూడా చదువుకోవచ్చు.కేసీఆర్ అభిమానులకు ఈ పుస్తకం ఉగాదికానుకే.

super sir