-
-
కె. పి. జ్యోతిషమ్
K P Jyotisham
Author: Medavarapu Sampath Kumar
Publisher: Mohan Publications
Pages: 96Language: Telugu
శ్రీ కె.పి కృష్ణమూర్తిగారు (మద్రాస్) ఆవిష్కరించిన నూతన జ్యోతిష విధానం కె.పి.జ్యోతిషంగా దేశ విదేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఎంతోమంది చాలా ఖచ్చితంగా భవిష్యఫలితాలు చెప్పడంలో పట్టుసాధించారు.
ప్రత్యేకంగా, కె.పి. అయనాంశ ననుసరించి అత్యంత ఆధునిక పద్ధతులతో సహా గణిత ప్రక్రియ వివరించే చక్కటి సాఫ్ట్వేర్ ''జ్యోతిషదీపిక'' కూడా బెంగుళూరులో రూపొందించారు.
సబ్ లార్డ్ విధానాన్నే అతిసులభంగా 4 అంచెలుగా సూక్ష్మీకరించి పరిశీలించే విధానమే ''ఫోర్స్టెప్ థియరీ'' కె.పి. జ్యోతిష విధానంలో ఫలితాలు చెప్పడంలో 2 పద్ధతులున్నాయి.
1. కస్పల్ రూల్ (భావస్థితి); 2. సిగ్నిఫికేటర్రూల్ (కారకస్థితి) దశా, అంతర్దశలతో నిమిత్తం లేకుండా, కస్పల్ రూల్ కొన్ని సందర్భాల్లో నూటికి నూరుశాతం ఫలితాలనిస్తుంది. ఈ నియమం సాధారణంగా ఎక్కడ వర్తిస్తుందంటే ఆకస్ప్ సబ్లార్డ్ యొక్క నక్షత్రంలో ఏ గ్రహాలూ లేనపుడు ఆ సబ్ లార్డే ఆభావ ఫలితమిస్తాడు. భావంయొక్క నక్షత్రం సబ్లు, దశాంతర్దశలుగా పరిగణించవచ్చు.
- ₹75.6
- ₹106.8
- ₹216
- ₹72
- ₹97.2
- ₹216
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
Sir I want this book ,can u send in post sir I will pay and take this book.