-
-
జ్యోతిశ్శాస్త్రములో వాతావరణ మరియు భూకంప సూచనలు
Jyotissastramulo Vatavarana Mariyu Bhukampa Suchanalu
Author: B.V.Raman
Publisher: Mohan Publications
Pages: 96Language: Telugu
ఋషిప్రోక్త ప్రాచీన జ్యోతిశ్శాస్త్ర గ్రంథములలో ప్రకృతిపరంగా ఏర్పడే భూకంపాది ఉపద్రవములను ముందుగా తెలుసుకునే విధానమునకు సంబంధించిన సమాచారమునుకూర్చి తెలియచేయడమే ఈ పుస్తకము యొక్క ఉద్దేశమని తెలియచేస్తూ, వాతవరణము భూకంపాదులపై పరిశోధనలు చేస్తూ సరియైన గమనం లేకుండా పక్షపాతబుద్ధితో వ్యవహరిస్తున్న వారు, కొన్ని వేల సంవత్సరముల నుండి విజయవంతంగా ఉపయోగిస్తున్న స్వదేశీయ పద్ధతులను గమనించవలసి ఉంది.
ఆధునిక శాస్త్రములో చెప్పబడుతున్న నిష్ప్రయోజనమైన పద్ధతులకు మనము అనవసర ప్రాధాన్యతను ఇస్తున్నామా? అనే విషయాన్ని ఆలోచించడం ప్రారంభించవలసి ఉంది. హేతుబద్ధత లేకుండ పాశ్చాత్య శాస్త్రములు ప్రకటించే విషయములను అందరు ప్రత్యేకించి భారతీయ శాస్త్రజ్ఞులు అడ్డుకోవలసిఉంది. వాతావరణము మరియు భూకంపముల విషయమై తెలియచేయబడిన ప్రాచీన భారతీయ శాస్త్ర పద్ధతులను సమర్ధించే విశాల దృక్పధం కలిగిన వారిని అభిముఖంచేసే ఉద్దేశంతో ఈ రచన కూర్చబడింది.
- బి.వి. రామన్

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE