• Jyotisha BrahmaRahasyamulu
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జ్యోతిష బ్రహ్మరహస్యములు

    Jyotisha BrahmaRahasyamulu

    Publisher: Mohan Publications

    Pages: 257
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సమస్త జీవ జాలముల మనుగడ నవగ్రహముల, ద్వాదశ రాశుల అనంత నిర్విరామ కదలికపై ఆధారపడి యున్నది. ఈ రహస్యములను మనకు తెలియ చేయునది జ్యోతిషశాస్త్రము. సర్వ శాస్త్రముల కన్న జ్యోతిషశాస్త్రమునకు అధిక ప్రాధాన్యత కల్పించబడినది. కారణము వేదాంగములయిన జ్యోతిషం, కల్పం, నిరుక్తం, శిక్ష, వ్యాకరణం, చందస్సు, ఈ షడాంగములలో జ్యోతిషం ప్రధమాంగము. వేదపురుషుని అవయములందు కళ్ళుతో పోల్చినారు. “సర్వేంద్రియాణాం నయనం ప్రధానము” కన్నులు లేని మానవుని మనము యదార్ధ పురుషునిగా స్వీకరించము. జ్యోతిష శాస్త్రము తెలుసుకోకుండా వేదములు నేర్చుకున్నను పరిపూర్ణత లేదు. కాల స్వరూపము దృష్ట్యాది రహస్యములో భూతభవిష్యత్ వర్తమానములు తెలియ చేయు శాస్త్రము కావున అన్ని శాస్త్రములలో మిన్న ఈ జ్యోతిషశాస్త్రమునకు అధిక ప్రాధాన్యత కల్పించబడినది.

ప్రస్తుతము మీముందుంచుతున్న జ్యోతిష బ్రహ్మ రహస్యములను గ్రంధము నక్షత్ర విశేష ఫలములు, ముహూర్తదీపిక మరియు స్త్రీ జాతకము అను మూడు విభాగములతో కూడి ఉన్నది.

- పి.కె.సుదర్శన్

Preview download free pdf of this Telugu book is available at Jyotisha BrahmaRahasyamulu