• Jyotisha Bhavaphala Chandrika
  • fb
  • Share on Google+
  • Pin it!
 • జ్యోతిష భావఫల చంద్రిక

  Jyotisha Bhavaphala Chandrika

  Publisher: Mohan Publications

  Pages: 160
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

ప్రతి జీవికి బ్రహ్మదేవుని ద్వారా లలాటమునందు వ్రాయబడియుండు సుఖ దుఖమయము యోగావయోగములతోను కూడిన జీవనవిధానమునను హోరాశాస్త్రాను సారముగా (జ్యోతిశ్శాస్త్ర) గుర్తెరుంగుటకు విశేషశాస్త్ర పరిజ్ఞానమేగాక తగినదివ్య దైవశక్తి కూడ చాలా అవసరమై యున్నది. ఫలనిర్ణయమునకు ప్రధానాంగములు గ్రహములు. ద్వాదశ భావములు నగుటవలన - ఆ ద్వాదశ భావములకు - నవగ్రహములకు కల్గు అనే కానేక సంబంధములను పురస్కరించుకొని శాస్త్రవేత్తలు దెల్పిన బహువిధములగు ఫలితములను సరళముగా ఈ ''జ్యోతిష భావఫల చంద్రిక''యను గ్రంథంమునందు విపులీకరించడమైనది. గ్రంథస్థ విషయముల నన్వయించుకొనుటకు తగిన గ్రహ శీలము. భావ శీలము. కారతత్వములు. ఆధిపత్యములు శుభాశుభ నిర్ణయములు-భావ ఫలసిద్ధి కాలమువంటి అతిముఖ్య విషయములు సంగ్రహముగా దెలుపబడినవి. జననకాలమునకు సరియగు గ్రహ-భావ స్పుటములు -సప్తవర్గ-అష్టకవర్గ బలములు- దశాంతర్దశాకాలములు గల్గిన జన్మపత్రిక ద్వారా (జన్మకుండలి) ఇందలి ఫలితముల నెల్లరు సులభముగా గ్రహించుటకు వీలుగా ప్రత్యేక శ్రద్ధగైకొని-పూర్వ గ్రంథంముల ఆధారముగాఇందలి ఫలితములు సప్రామాణికముగా వ్రాయబడినవి-ప్రమాదముచే సంభవించిన పొరపాట్లను హంసక్షీర న్యాయమున పరిత్యజించి - గుణములను గ్రహించి పాఠకులు, పండితులు ఈ గ్రంథంమును సమాదరించిగలరని విశ్వసించెదను.

- గ్రంథకర్త

Preview download free pdf of this Telugu book is available at Jyotisha Bhavaphala Chandrika