-
-
జ్యోతిష్య సర్వార్ధ చంద్రిక
Jyothishya Sarvardha Chandrika
Author: Dr. Pandit Malladi Mani
Publisher: Victory Publishers
Pages: 287Language: Telugu
శ్రీ మల్లాది మణిగారు వ్రాసిన ఈ పుస్తకాన్ని చదివినవారికి తాము ఎంత లోకజ్ఞానం సంపాదించామో, సామాజిక న్యాయం అంటే ఏమిటో, అసలు జ్యోతిషం అంటే ఏమిటో, జ్యోతిషుల పాత్ర, ప్రజాస్రవంతిలో ఎలా ఉండాలో ఒక వినూత్న పంథాలో జనబాహుళాన్ని ఎలా ఉత్తేజపరచాలో, అనేదే కాక హిందూ మత సాంప్రదాయాల సంస్కారాలు ఎలా ఉన్నాయో ఒక సద్విమర్శ చేస్తూ అనుభవపూర్వకంగా అద్భుత వ్యవహారిక సరళశైలిలో వ్రాసిన ఈ గ్రంధరాజం అతివిశిష్టమైనదే కాక మూల్య విలువను వెలకట్టలేమని మేము అర్ధం చేసుకుని, ఈ పుస్తకరాజాన్ని ఆంధ్రదేశానికే మకుటాయమానంగా, పండిత పామరులందరకు విజ్ఞాన దాయకంగా ఉంటుందని వాక్సుద్ధిగల జ్యోతిషాచార్య కలం నుంచి వెలువడిన ఈ పుస్తకం ప్రచురించే ఆ అద్భుతం మాకు కలిగిందని విశ్వసిస్తూ దీన్ని మీరందరూ చదవాలని గ్రహాలదీవెన అంటే ఏమిటో మీరే గ్రహించి గ్రహాల శుభఫలితాలు పొంది సుఖసంతోషాలతో మీ జీవననౌక ప్రశాంతతో పయనిస్తుందనే దృఢ విశ్వాసంతో ఆంధ్రావనికి మా మరో జ్యోతిషశాస్త్ర పుష్పగుచ్ఛం సమర్పిస్తున్నాము.
- ప్రచురణకర్తలు

- ₹162
- ₹86.4
- ₹75.6
- ₹162
- ₹145.8
- ₹72