• Jyothisha Prasnottaramala
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జ్యోతిష్య ప్రశ్నోత్తరమాల

    Jyothisha Prasnottaramala

    Publisher: Mohan Publications

    Pages: 110
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 2 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

ఈ పుస్తకములో జ్యోతిష - సాముద్రిక - ప్రశ్న - ముహూర్త - వాస్తు - సంఖ్యా శాస్త్రాదులకు సంబంధించిన అనేక విషయాలను ప్రశ్నలు, జవాబుల పద్ధతిలో తెలియజేయడమైనది. గురు, శిష్య సంవాద రూపమున శిష్యులు అడిగిన ధర్మసందేహాలను గురువు గారు తీర్చినట్లు రచన సాగించితిని. ముఖ్యంగా జ్యోతిషము నేర్చుకొను వారికోసం ఈ ప్రయత్నం చేయవలసివచ్చినది. ఇట్టి పుస్తకం ఒకటి వెలువరించవలసినదిగా కోరినందువలననే దీనిని ఆవిర్భవించితిని.

జ్యోతిష విద్యను తపాలమూలమున నేర్పవలసినదిగా కొందరును, స్వయముగా జ్యోతిషాలయమునకు వచ్చి నేర్చుకొను తలంపు గలదని కొందరును, తరచుగా లేఖలు వ్రాయుచున్నారు. వారి ఊహకు అనుగుణముగా యీ రచనను మలచి అందించుచుండుట చేత, దీని ప్రతిని ఒక్కటి సంపాదించుకొన్న అనేక శాస్త్రముల లోని మర్మములు మీ అంతట మీరే ఇంటి వద్ద పొందగలరని హామీ యిచ్చుచున్నాను.

- గ్రంథకర్త

Preview download free pdf of this Telugu book is available at Jyothisha Prasnottaramala