• Jyothirao Phule
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జ్యోతీరావు ఫూలే

    Jyothirao Phule

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 73
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మహారాష్ట్రీయుడైన మహాత్మా జ్యోతీరావు ఫూలే గొప్ప సంఘసంస్కర్త. ఆయన పందొమ్మిదవ శతాబ్దంలోని వ్యక్తి. దళితులకు, స్త్రీలకు విద్య నిర్బంధంగా యిచ్చి తీరాలని వారి కోసం పోరాడిన ధీశాలి. అంతేకాక వారి ఉన్నతి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి. భారతీయ సాంఫిుక వ్యవస్థని క్షాళన చేయాలని సంకల్పించాడు. నవతరానికి ఆయన స్పూర్తిగా నిలిచాడు.

జ్యోతిరావు ఫూలే జీవితంలోని విశేషాలు యీ పుస్తకంలో విశదీకరింపబడ్డాయి. ఆయన జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని, ఆయన అడుగుజాడలలో నడుస్తారని ఆశిస్తూ...

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Jyothirao Phule