-
-
జూకామల్లి
Jookaamalli
Author: K. B. Lakshmi
Publisher: Sneha Nikunj Publications
Pages: 188Language: Telugu
Description
లక్ష్మి కథలు చాలా విలక్షణంగా వుంటై.
జీవితంలో మనకు సామాన్యంగా తోచే అనేక అంశాలు ఆమెకు కథా వస్తువులైనాయి. అందుకే ఎక్కడా అసహజత్వం గోచరించదు.
కొన్ని కథలు సామాజిక రుగ్మతల్ని ఎండగట్టే వ్యంగ్య బాణాలు. మరికొన్ని సంసారాల్లోని సరిగమల సరాగాలు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంభాషణలు, కదలికలు అచ్చు మనింట్లో, మన మధ్యే జరిగినట్లు మన ఊహలు గుసగుసలాడ్తాయి.
భావుకత, నాజూకు రోమాన్సు, భాషా సౌందర్యం, సున్నిత హాస్యం, సుతిమెత్తని వ్యంగ్యంతో కూడిన లక్ష్మి కథనశైలి అనుపమానం.
ఇదంతా ఈ పుస్తకానికి ముందుమాటో, వెనుక మాటో కాదు - అప్పుడప్పుడూ ఆమె కథల్ని చదివినప్పుడు నాకు కలిగిన ఆలోచనల్ని మీతో పంచుకోటానికే.
- గుత్తికొండ సుబ్బారావు
Preview download free pdf of this Telugu book is available at Jookaamalli
Login to add a comment
Subscribe to latest comments
