-
-
జూ... లకటక జోక్స్
Joo Laka Taka Jokes
Author: Shaik Aslam Shareef
Publisher: Shaili Publications
Pages: 64Language: Telugu
Description
రాము “నేను ఇవ్వాళ ఓ మంచిపని చేశాను”
శ్యాము ఏంటది అడిగాడు.
రాము ఒకతను ట్రైను అందదేమోననుకుంటూ వెళ్తుంటే అతని వెనక నాకుక్కను పంపాను అన్నాడు.
***
సురేష్ : నా భార్యతో వాదులాట వస్తే చివరి మాట నాదే అవుతుంది.
వెంకట్ : చివరగా ఏమంటావు?
సురేష్ : నువ్వే రైటు నాదే తప్పు అంటాను అన్నాడు.
***
పార్కులో..
ప్రేమికుడు “నా చీకటి జీవితంలోకి నువ్వు సూర్యకాంతిలా ప్రవేశించావు అన్నాడు తన్మయత్వంగా.
ప్రియురాలు “మరి చంద్రకాంతి ఎవరు?” అని అడిగింది అనుమానంగా.
***
సైకాలజిస్ట్ “మీకు సంతోషంగా ఉండే ఉపాయం ఒకటి చెప్తా” అన్నాడు.
సరళ “దానికంటే డబ్బులు వచ్చే ఉపాయం చెప్పండి ఎక్కువ సంతోషంగా ఉంటుంది” అంది.
Preview download free pdf of this Telugu book is available at Joo Laka Taka Jokes
Login to add a comment
Subscribe to latest comments
