• Jnapakam Katha Samputi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జ్ఞాపకం కథా సంపుటి

    Jnapakam Katha Samputi

    Publisher: Rachamalla Upendar

    Pages: 84
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆయనకు చదివించే గుణాన్ని ప్రోది చేసే విధానం తెలుసు. అందువల్లనే అభివ్యక్తి చాలా సాంద్రంగా వుంటుంది. మొదటి పేర చదవంగానే కథావరణంలోనికీ, కథానేపథ్యంలోనికీ ప్రవేశించగలుగుతాడు చదువరి. ఇదీ ఉపేందర్ 'టెక్నిక్'! మంచి రచయితలందరికీ ఈ 'టెక్నిక్' బాగా తెలుసు.

- విహారి

* * *

సామాజిక స్పృహ, జీవుని వేదన వెంటాడుతూ వుంటే రాయకుండా ఉండలేక రాసిన కథలివి. శ్రీశ్రీ అన్నట్లు వ్యథార్త జీవిత యథార్థ దృశ్యాలు చిత్రీకరించబడ్డ కథలివి. సాదాగా కనిపించే అసామాన్య కథలివి. రాచమళ్ళ ఉపేందర్‌కి మనిషితనం నలుదిశలా వ్యాపించాలని వుంది. అందుకే ప్రతీ కథలోనూ అంతర్మథనం లేదా ఒక కర్తవ్యం ప్రతిబింబిస్తుంది.

- డా. ద్వా. నా. శాస్త్రి

* * *

ఇరువాలు మూడుసాల్లు దున్ని సమట్రంగా గొర్రుగొట్టి రిండరుగ నీళ్ళు వెట్టిన మడి అద్దమోలె మన నీడను మనకు సూపెట్టినట్టు ఈ కథలు లోకం పోకడలను సూపెడుతాయి. మొత్తానికి మనసులు, మనసుల నడుమ మమతలు ఎట్ల కరువైపోతన్నయో? చెప్పడున్నది. లోకమంతా చెరురని గూడు లెక్క, మనిషి పారేనది లెక్క ఎప్పుడు ఇంకిపోకుంట వుండాలన్నదే రాచమళ్ళ ఉపేందరన్న తండ్లాట.

- నాగిల్ల రమేష్

Preview download free pdf of this Telugu book is available at Jnapakam Katha Samputi