• Jhansi HM
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఝాన్సీ హెచ్.ఎం.

    Jhansi HM

    Pages: 129
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చెన్నూరి సుదర్శన్ ఒక యువ రచయిత. రిటైరైన తర్వాత కలంపట్టి వేగంగా కథలు రాస్తున్న కథా రచయిత. నిజానికి ఆయన బాల్యం నుండే రచయిత, కళాకారుడు. కొద్ది కాలంలోనే యాభై కథలు, అనేక చిత్రాలను చిత్రించారు.

వీరి కథలల్లో హాస్యంతో పాటు, కరుణార్ధ్రత, కథ నడిపే చాతుర్యం, గుండెను పట్టేసే కథా కథనం ఆసక్తికరంగా సాగించడం అన్ని కథల్లో గమనించవచ్చు. సుదర్శన్ చక్కని అధ్యాపకులుగా విద్యార్థులను, సహచర ఉద్యోగులను ఎలా ఆకట్టుకునేవారో.. అదే ఈ కథల్లో శైలీ శిల్పంగా, కథా కథనంగా రూపాంతరం చెందింది చెప్పవచ్చు.

ఇందులో 15 కథలు ఉన్నాయి. ఒక్కొక్క కథ ఒక్కొక్క జీవిత శకలాన్ని చిత్రిస్తుంది. వీరి కథలు ప్రారంభం వినయంగా, అమాయకంగా రాస్తున్నటు కనబడుతుంది. పోతూ, పోతూ చివరకు విశ్వరూపం చూపిస్తారు. వీరి కథలు వాస్తవికతకు, ఆదర్శాలకు, మానవీయ విలువలకు పట్టుగొమ్మలు.

- బి. ఎన్. రాములు

Preview download free pdf of this Telugu book is available at Jhansi HM