-
-
జీవితమంటే కథ కాదు
Jeevithamante Katha Kadu
Author: Anguluri Anjanidevi
Publisher: Anguluri Anjanidevi
Pages: 232Language: Telugu
Description
అంజనీదేవి కథలు బోసినవ్వుతో నడిచొచ్చే పసిపిల్లల వలె, పట్టుకుందామంటే చిక్కకుండా పారిపోయే చిరు చేపపిల్లల వలె, దోసిట్లోకి ఒదగని సెలయేటి నీటివలె అందీఅందకుండా జారిపోతాయి. ఈమె కథల్లోని పాత్రలన్నీ మన నిత్యజీవితంలో ప్రతీ మనిషికి ప్రతిదినమూ తారసపడేవే. అడుగడుగునా... ఎక్కడో ఒకదగ్గర మన జీవిత గమనంలో ఏదో ఒక పార్శ్వంలో మనకు కనిపించి కనుమరుగయ్యేవే.
Preview download free pdf of this Telugu book is available at Jeevithamante Katha Kadu
Login to add a comment
Subscribe to latest comments
