• Jeevitame Saphalamu Rendava Samputi
  • Ebook Hide Help
    ₹ 248.4
    276
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జీవితమే సఫలము - రెండవ సంపుటి

    Jeevitame Saphalamu Rendava Samputi

    Pages: 372
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు సినీ సాహిత్యానికి సంబంధించి సముద్రాల సీనియర్, నిజానికి రచనలో సృజనలోనూ సీనియరే! వేటూరి సుందరరామమూర్తివారిని ’గీతం భజే రాఘవం’ అని వినయంగా ప్రస్తుతించారు. మరికొందరు ’సినీకవి కులపతి’గా పేర్కొన్నారు. అలాంటి మహనీయుని జీవితం, సాహిత్యం గురించి ప్రామాణికమైన గ్రంథం వెలువరించాలని గత ఐదు సంవత్సరాలుగా కృషి చేస్తూ వస్తున్నాము.

’జీవితమే సఫలము’ శీర్షికతో ప్రచురింపబడిన యీ రెండవ సంపుటంలో 1950 నుండి 1959 వరకు గల మధ్య కాలంలో సముద్రాల రచన చేసిన 25 చలనచిత్రాల గురించి సమగ్రంగా వివరించబడింది.

- సూరిబాబు

గమనిక: "జీవితమే సఫలము - రెండవ సంపుటి" ఈబుక్ సైజు 17.2mb

Preview download free pdf of this Telugu book is available at Jeevitame Saphalamu Rendava Samputi