-
-
జీవితమే సఫలము - మూడు భాగాల సంపుటి
Jeevitame Saphalamu Mudu Bhagala Samputi
Author: Dr. V. V. Rama Rao
Publisher: Creative Links Publications
Pages: 1040Language: Telugu
ఇది జీవితమే సఫలము మూడు భాగాలు కలిపిన సంపుటి.
తెలుగు సినీ సాహిత్యాన్ని పాండిత్యంతో, కవిత్వంతో, తెలుగుదనంతో అలరించి ప్రామాణిక రచనలు చేసి అనంతర కవులకు మార్గదర్శనం చేసిన మహనీయుడు సముద్రాల వేంకట రాఘవాచార్యులు గారు.
కేవలం సముద్రాలగారు రాసిన పాటలను సేకరించి సంపుటాలు వేస్తే ప్రయోజనం వుండదని, ఆ మహారచయిత సాహితీతత్త్వాన్ని, తీరుతెన్నులను ఆమూలాగ్రం విశ్లేషించి వ్యాఖ్యానిస్తే తెలుగుచలన చిత్రరంగంలో వారి స్థానాన్ని అంచనా వేయటానికి అవకాశం వుంటుందని భావించి యీ సాహితీ యజ్ఞానికి పూనుకొన్నాము.
తెలుగు సినీ సాహిత్యానికి సంబంధించి సముద్రాల సీనియర్, నిజానికి రచనలోను, సృజనలోనూ సీనియరే! వేటూరి సుందరరామమూర్తి వారిని ‘గీతం భజే రాఘవం’ అని వినయంగా ప్రస్తుతించారు. మరికొందరు ’సినీకవికులపతి’ అని సంభాషించారు. అలాంటి మహనీయుని జీవితం, సాహిత్యం గురించి ఈ గ్రంథంలో వివరించబడింది.
ఈ సంపుటంలో 1937 నుండి 1969 వరకు గల మధ్యకాలంలో సముద్రాల రచన చేసిన చలనచిత్రాల గురించి సమగ్రంగా వివరించడం జరిగింది.
- సూరిబాబు
గమనిక: "జీవితమే సఫలము - మూడు భాగాల సంపుటి" ఈబుక్ సైజు 31.7mb

- ₹162
- ₹324
- ₹861
- ₹162
- ₹324
- ₹600
- ₹108
- ₹129.6
- ₹270
- ₹216
- ₹108
- ₹108