• Jeevitame Naveenam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జీవితమే నవీనం

    Jeevitame Naveenam

    Pages: 83
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జీవితమే నవీనం - జ్ఞాపకాలు

ఈ రచన ఎందుకు?

అమ్మ, నాన్న అల్లారు ముద్దుగా పెంచారు నన్ను. అన్నయ్య, ముగ్గురు అక్కలు మమతానురాగాలు పంచారు. కొందరు బంధువులు బాగా దగ్గరయ్యారు. ఎంతో మంది స్నేహితులను పొందగలిగాను. మంచి వ్యక్తులతో పరిచయాలయ్యాయి. నా జీవితానికి పరిపూర్ణతనిచ్చారు నా భర్త నరిసెట్టి ఇన్నయ్య, నా బిడ్డలు నవీన, రాజు. నా యీ సుదీర్ఘ జీవితం ఎన్నో అనుభవాలకూ, జ్ఞాపకాలకు ఆలవాలమయింది. నా జ్ఞాపకాలను అక్షరబద్ధం చేయమని ఇన్నయ్య ప్రోత్సహించాడు. జి.వి.కె. మామయ్య (గోగినేని వెంకట కృష్ణారావు) పదే పదే చెపుతూ పోయారు రాయమని. వారిద్దరికీ నా కృతజ్ఞతలు.

నా యీ జ్ఞాపకాలు కాలక్రమానుసారంగా రాయలేదు. ఎపుడే విషయం మది నిండితే అదే వరుసలో రాయగలిగాను. సాధ్యమైనంత వరకూ జ్ఞాపకాలను గుదిగుచ్చలన్నదే నా ఉద్దేశ్యం. కొన్ని ముఖ్యమైన విషయాలు మరుగునపడి వుండవచ్చు. అంత ప్రాముఖ్యత లేని సంగతులు ఇందులో చోటు చేసుకునీ ఉండవచ్చు. ఈ రచన కేవలం నా సంతృప్తి కొరకు కొనసాగించినదే.

- వెనిగళ్ళ కోమల

Preview download free pdf of this Telugu book is available at Jeevitame Naveenam