• Jeevana Sangeetam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జీవన సంగీతం

    Jeevana Sangeetam

    Pages: 110
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒకప్పుడు ఎంతో పిరికివాడుగా ఉన్న నాయకుడు తర్వాత ధైర్యంగా, తను సైలంట్‌గా ప్రేమించిన 'సంగీత'ను కావాలనుకోవటానికి మధ్యన పెద్ద సమాజం వుంది. సామాజిక కారణాలున్నాయి. బతుకంటేనే రాజీపడటం. అది ఇంటి నుండి మొదలై సమాజంలోని అన్ని రంగాల్లోనూ వుంది. 'రాజీలు లేవు', 'వుండవు' అనటం వాస్తవానికి దూరం - అరుదుగా ఎవరో అలా ఉన్నా కూడా. ఏదోక విషయంలో రాజీపడతారు. అది ఎవరికి వారికి తెలుసు. రాజీపడటం అనేది బలహీనత కాదు. బలం. అది మంచి మార్పులకు దారి తీస్తుంది. తీయాలి. అంతే కాదు భయం లేని వారికి దేని మీదా నమ్మకమూ వుండదు. ఇందులో కథానాయిక చెప్పేదీ అదే.

"అలంకారికంగా" చెప్పే విజయగాథలు అది ప్రేమలోనయినా మరో అంశంలోనైనా ఓ కోణమే. అది ప్రారంభమే కాని ముగింపు కాదు.

నిన్నటి ప్రేమికులతో పాటు ఈనాటి యువతరం ఈ చిన్న నవలను చదివి ఆలోచించాలని నేను కోరుకుంటాను.

- పి. చంద్రశేఖర ఆజాద్

Preview download free pdf of this Telugu book is available at Jeevana Sangeetam