-
-
జీవన పరిష్కారాలు
Jeevana Parishkaralu
Author: Jakka Pradeep
Publisher: Victory Publishers
Pages: 132Language: Telugu
Description
మంటలు ఎన్నో కానీ .............
అగ్గి ఒక్కటే ...
మనసులు ఎన్నో .............
కానీ ఆనందం ఒక్కటే ...
ప్రయాణాలు ఎన్నో .............
కానీ దారి ఒక్కటే ...
పరిష్కారాలెన్నో కానీ .............
ప్రశ్న ఒక్కటే ...
బాధలెన్నో కానీ............
చీకటి ఒకటే ...
దృక్పథాలెన్నో కానీ .............
సత్యం ఒక్కటే ...
కొమ్మలెన్నో కానీ .............
చెట్టు ఒక్కటే ...
ప్రేమికులు ఎందరో .............
కానీ ప్రేమ ఒక్కటే ...
ఇలాగే.
సమస్యలెన్నో .............
కానీ జీవితం ఒక్కటే ...
- ఇలాంటి జీవితాన్ని ఆనందముగా గడపడానికి మార్గం చూపడమే ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశ్యం
- ప్రదీప్ జక్కా
Preview download free pdf of this Telugu book is available at Jeevana Parishkaralu
Login to add a comment
Subscribe to latest comments
